Metaలో యాడ్‌లు ఎలా సమీక్షించబడతాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి అలాగే అడ్వర్టయిజింగ్ ప్రమాణాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ పాఠం మీకు సహాయపడుతుంది.